5 May, 2026 | 7:07 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

ఆరోగ్య ఆసుపత్రిలో పండ్లు పంపిణీ

18-02-2026 12:40 AM
  1. మాజీ సీఎం. 72వ జేయంతి

72కేజీల కేక్ కటింగ్, అంగరంగ వేడుకలు 

గోపాలపేట ఫిబ్రవరి17 : ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బి ఆర్ ఎస్ నాయకులు పండ్ల పంపిణీ చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా గోపాలపేట, ఎదుల రేవల్లి మండలాల్లో ఉన్న బి.ఆర్.ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జయంతిని పురస్కరించుకుని గోపాలపేట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణ ముందు కేసీఆర్ 72 కేజీల కేకును ఏర్పాటు చేశారు.

గోపాల్పేట బి.ఆర్.ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కేకును కట్ చేసి ఘనంగా వేడుకలను నిర్వహించారు. బా న సంచారాలు కాలుస్తూ నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి గోపాలపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వెళ్ళను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిరుపతి యాదవ్ రాజేష్ గౌడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాసు లు మన్యం వడ్డే గోపాల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.