13 April, 2026 | 1:27 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

ఒడిశాలో ఎన్‌కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు హతం

25-12-2025 12:05 PM

భువనేశ్వర్: ఒడిశాలోని(Odisha) కంధమాల్ జిల్లా గుమ్మా అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో(Encounter) ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు గురువారం తెలిపారు. ఘటనాస్థలిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. బుధవారం రాత్రి బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవిలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఇద్దరు పురుష నక్సలైట్లను సీపీఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, దళ సభ్యుడు అమృత్‌గా గుర్తించామని, వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారిద్దరి తలలపై కలిపి రూ. 23.65 లక్షల రివార్డు ఉందని సూచించారు.