21-02-2026 12:00:52 AM
చేగుంట ఫిబ్రవరి 20: చేగుంట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ తొలి సమావేశం చైర్మన్ తాడేం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఉష చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కుర్మ లక్ష్మి, మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, బల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ రఫీ, లక్ష్మణ్ సెట్, రమేష్ సెట్, సూపర్ వైజర్ ఈశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.