10 June, 2026 | 6:09 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి   •   శాంతిఖని ప్రాజెక్టును సందర్శించిన ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం   •   ప్రభుత్వ పాఠశాలలకు టెక్స్ట్ బుక్కులు, నోటుబుక్కులు సరఫరా   •   జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి   •   రైతులు మొబైల్ నెంబర్ యూరియా యాప్లో పొందుపరచుకోవాలి   •   పరిశుభ్రంగా ఉన్న గ్రామాలు ఆరోగ్యంగా ఉంటాయి: ఎమ్మెల్యే కోరం   •   బొల్లారంలో గ్రామసభ   •   లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo   •   మహిళల రక్షణకు ప్రాధాన్యత   •   అక్రిడిటేషన్ కార్డుల పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

అంధేరిలో భారీ అగ్నిప్రమాదం

03-01-2026 03:43 PM

ముంబై: అంధేరి పశ్చిమ శివారులో ఉన్న 18 అంతస్తుల నివాస భవనంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం(Fire breaks out) సంభవించిందని పౌర అధికారులు తెలిపారు. అంధేరీ సబ్‌వే ఎదురుగా ఉన్న ఎస్వీ రోడ్డులోని చండివాలా పెర్ల్ రీజెన్సీలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ఒక పౌర అధికారి మాట్లాడుతూ, భవనం మొదటి అంతస్తులోని ఎలక్ట్రిక్ డక్ట్‌లో మంటలు చెలరేగి, ఆ డక్ట్ ద్వారా 10వ అంతస్తు వరకు వ్యాపించాయని, దీనివల్ల ఆ ప్రాంగణంలో దట్టమైన పొగ అలుముకుందని తెలిపారు. భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనక గురయ్యారు.