28 August, 2026 | 1:52 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

18-04-2026 10:48 AM

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station)లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రేమ, పెళ్లి పేరుతో మరో కానిస్టేబుల్ మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి కృష్ణా నగర్ లో ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.