2 June, 2026 | 5:21 PM

వేముల వీరేశంకు సన్మానం

02-06-2026 04:28 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన ప్రభుత్వ చీఫ్ వీక్ వేముల వీరేష్ కు జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. పట్టణంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఆయనను కలిసిన జిల్లా ఉద్యోగులు శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ పి జి రెడ్డి సంఘం బాధ్యులు ముత్యం రెడ్డి సత్యపాల్ రెడ్డి రాజమల్లు జి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.