11 August, 2026 | 7:41 PM

పారిశుద్ధ కార్మికులకు సన్మానం

11-08-2026 06:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు మంగళవారం గ్రామ సర్పంచ్ సుప్రియ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ప్రతిరోజు గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమం తో పాటు తాగునీరు, విద్యుత్తు వివిధ రంగాల్లో సేవ చేస్తున్న ఉద్యోగులకు సన్మానం చేసి జ్ఞాపకా అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఉన్నారు.