రైతు వారోత్సవాలకు బయలుదేరిన రైతులు
23-03-2026 12:00 AM
అలంపూర్ మార్చి 22: సిద్దిపేట జిల్లా నం గునూరు మండలం నర్మెట్టలో జరుగుతున్న రైతు వారోత్సవాల కార్యక్రమానికి అలంపూర్ నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వె ళ్లారు.ఆదివారం సింగవరం -1 గ్రామ సర్పం చ్ గొంగళ్ళ ఈశ్వర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులో రైతులందరూ కలి సి బయల్దేరి వెళ్లారు. ముఖ్యంగా ఆయిల్ ఫా మ్ గురించి రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ రంగాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన నిమిత్తం వెళ్తున్నట్లు సర్పంచ్ రైతులు తెలిపారు.




