12 April, 2026 | 7:28 PM

పేదింటి బిడ్డలకు అత్యుత్తమ మార్కులు

12-04-2026 05:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): నర్సాపూర్ జి మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ సాధించినట్లు ప్రిన్సిపల్ గీత తెలిపారు. కళాశాలలో కీర్తన బైపిసి విభాగంలో 98 8, ఎంపీసీలు కావేరి 959, ప్రథమ సంవత్సరంలో అశ్విత 423, వర్షిని 459 మార్కులు సాధించినట్లు వివరించారు. మార్కులు సాధించిన విద్యార్థులకు కళాశాల అధ్యాపకులు అభినందించారు. వీరంతా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విశేషం చిన్నప్పట్నుంచి కష్టపడి చదివి కేజీబీవీ పాఠశాలలో ఈ మార్పు సాధించినట్లు తెలిపారు.