3 August, 2026 | 5:34 PM

Breaking News

కేజీబీవీలో అసిస్టెంట్ కుక్ కొసం దరఖాస్తులు ఆహ్వానం   •   అథ్లెటిక్స్‌లో ఐపీఎస్ విద్యార్థుల సత్తా..   •   జిల్లా ప్రధాన కార్యదర్శిగా పి. నాగేశ్వరరావు ఎన్నిక   •   గాజులరామారంలో రెవెన్యూ అధికారుల భారీ కూల్చివేతలు   •   స్పందన జూనియర్, న్యూ అరబిందో డిగ్రీ కళాశాలల్లో ఘనంగా బోనాలు గోరింటాకు పండగ   •   మిషన్ భగీరథలో కాంట్రాక్టర్ల దోపిడీపై ప్రజావాణిలో వినతి   •   తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ లైబ్రరీకి పోటీ పరీక్షల పుస్తకాల విరాళం   •   ఇసుక మేటలు తొలగింపు   •   నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి   •   నవ లిమిటెడ్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో దంత వైద్య శిభిరం   •  

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం

25-02-2026 01:12 AM

వనపర్తి టౌన్ ఫిబ్రవరి 24 వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సెంటర్ లో మంగళవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబందించిన ఏర్పాట్లను న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎర్ర అంజయ్య పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న సమయం లో ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని, కళాశాల చీఫ్ సూపర్డెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కు సూచించారు. అలాగే ఏర్పాట్లు గురించి ఆయన అడిగి అడిగారు. కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ పి. ఆనంద్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు.