13 April, 2026 | 4:18 PM

Breaking News

ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •  

గ్రామాల్లో పాతబావుల నిర్మూలన చేపట్టాలి: ఎస్సై

13-04-2026 02:11 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): గ్రామాల్లో పాత బావుల నిర్మూలన చేపట్టాలని టేకులపల్లి మండలం బోడు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం బోడు గ్రామంలో నిర్వహించినటువంటి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో తిరిగి ఉపయోగంలో లేని పాత బావులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవిలో పిల్లల భద్రత కూడా తల్లిదండ్రులు తీసుకోవాలని, ఎండలకు బయటకు వెళ్లకుండా నీటి ప్రవాహాలు ఉన్న చోటికి వెల్లనీయకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బోడు సర్పంచ్ పొదెం స్వరూప-సుధీర్, డ్వాక్రా మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.