18 August, 2026 | 7:53 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి జిల్లా సందర్శించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు

22-04-2026 06:57 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో ఉన్న ప్రసిద్ధిగాంచిన త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చైర్ పర్సన్ సిజిఆర్ఎఫ్-II టిజి.ఎన్.డి.సి ఎల్ నిజామాబాద్ ఎరుకల నారాయణ,మెంబర్ అఫ్ టెక్నికల్, టిజి.ఎన్.డి.సి.ఎల్ నిజామాబాద్ సలద్ర రామకృష్ణ, నెంబర్ ఆఫ్ ఫైనాన్స్, టిజి.ఎన్.డి.సి.ఎల్ నిజామాబాద్ షేర్ల సత్యనారాయణ, ఫోర్త్ మెంబర్ సిజిఆర్ఎఫ్ నిజామాబాద్ మర్రిపల్లి రాజా గౌడ్లు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయానికి విశిష్టత గురించి ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేశారు.గ్రామ సర్పంచ్ యాద గౌడ్,ఉప సర్పంచ్ ముత్యాల అభిషేక్ శాలువాతో ఘనంగా సన్మానించారు.