6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

భిక్కనూర్ పశువైద్య అధికారిగా డాక్టర్ మౌనిక

06-06-2026 12:00 AM

భిక్కనూర్ జూన్ 5 (విజయక్రాంతి): భిక్కనూర్ పశువైద్య అధికారిగా డాక్టర్ మౌనిక పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు వైద్యాధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ దేవేందర్ రామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామానికి బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో డాక్టర్ మౌనిక శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.