14 August, 2026 | 8:11 PM

Breaking News

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •  

విద్యార్థులకు యూనిఫారాల పంపిణీ

14-08-2026 07:05 PM

కోదాడ,(విజయక్రాంతి): దోరకుంట గ్రామంలోని ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ప్రభుత్వం నుండి వచ్చిన యూనిఫామ్స్‌ను సర్పంచ్ పాలకి సురేష్ శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘం మహిళలకు ప్రభుత్వ స్కూళ్లకు యూనిఫాం కుట్టి ఉపాధి కల్పించినట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలోఏపీఎం వెంకయ్య, సిసి లు చిన్న ,పరిమళ వీఓఏ నీలవేణి, ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు,వార్డ్ మెంబర్ పాలడుగు జాన్, కాస్పరాజు సురేష్, నాగేంద్రబాబు, సైదులు పాల్గొన్నారు.