31 August, 2026 | 3:03 PM

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

31-08-2026 02:03 PM

కరీంనగర్ క్రైమ్ఆగస్టు31 (విజయక్రాంతి): కరీంనగర్ 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని.మాధవి-కృష్ణగౌడ్.అర్హులైన ప్రతి ఒక్కరికి పేద కుటుంబాలకు మున్సిపల్ కార్యాలయంలో స్మార్ట్ కార్డు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది.లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఉన్న పేద కుటుంబాలకు ఆహార భద్రతను కల్పించడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు లబ్ది చెకూరుతుందని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిపిఓ ఆంజనేయప్రసాద్ డివిజన్ నాయకులు మహిళలు ప్రజలు పాల్గొన్నారు..