24 August, 2026 | 3:05 PM

జగ్గసాగర్ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

24-08-2026 01:47 PM

మెట్ పల్లి, ఆగస్ట్24(విజయక్రాంతి): మండలంలోని జగ్గాసాగర్ లో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల (ఆహార భద్రతా కార్డులు) సర్పంచ్ పుల్ల సాయగౌడ్ సోమవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్మ చిన్నయ్య, పంచాయతీ కార్యదర్శి మమత, జిపివో లస్మయ్య, వార్డ్ మెంబర్ సుంచుకల సురేష్, రేషన్ షాప్ డీలర్లు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.