6 July, 2026 | 1:15 PM

Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •  

అంగన్వాడీలకు సెల్ ఫోన్ల పంపిణీ

20-04-2026 04:31 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం పంపిణీ చేశారు. స్మార్ట్ ఫోన్ పంపిణీ చేయడం వల్ల ఆన్లైన్లో డేటా ఎంట్రీకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి వినూత్న. స్థానిక నాయకులు పాల్గొన్నారు.