6 May, 2026 | 4:42 PM

దివ్యాంగులకు పండ్లు పంపిణీ

06-05-2026 04:09 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డు ఎమ్మార్వో  ఉమా శంకర్ స్వరూప రాణి దంపతుల కుమారుడు శ్రావణ్ కుమార్ 33 వ జన్మదినం పురస్కరించుకొని  బుధవారం  సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రంలోని దివ్యాంగులకు కర్బూజా, దోసకాయ, అరటి పండ్లు , కూల్ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు  శ్రావణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు,