14 June, 2026 | 4:32 PM

Breaking News

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి   •   ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం   •   ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •  

అట్టహాసంగా డెంటల్ క్లినిక్ క్రికెట్ పోటీలు

22-12-2025 05:33 PM

విజేత మంచిర్యాల జట్టు

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ డెంటల్ క్లినిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి డెంటల్ క్లినిక్ లీగ్ పోటీలు సోమవారం అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీలకు నిజాంబాద్ మంచిర్యాల్ నిర్మల్ జగిత్యాల్ కరీంనగర్ మెదక్ హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి డెంటల్ క్లినిక్ వైద్యులు తరలివచ్చి క్రికెట్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంచిరాల జుట్టు విజేతగా నిలవగా జట్టు సభ్యులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకటరమణ వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్ మమత డాక్టర్ సుభాష్ రావు తదితరులు పాల్గొన్నారు