4 April, 2026 | 9:36 PM

Breaking News

ఆస్తిపన్ను చెల్లింపులపై 5 శాతం రాయితీ: డిప్యూటీ కమిషనర్ వాణి   •   14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం   •   రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం   •   కలెక్టర్ చొరవతో కుటుంబ సభ్యులను కలిసిన వ్యక్తి   •   ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరికాదు   •   భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను తెలిపేది భగవద్గీత   •   సజ్జన్‌పల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఆహ్వానం   •   చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో 14వ పట్టభద్రుల దినోత్సవం ఘనంగా   •   సుజాత ఇంటర్నేషనల్ స్కూల్‌పై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం   •   క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ   •  

జమ్మి పూజలో డీసీపీ రాజమహేంద్ర నాయక్

04-10-2025 12:13 AM

జనగామ, అక్టోబర్ 3 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని స్థానిక గుండ్ల గడ్డ కాలనీలోని, ఉమామహేశ్వర దేవాలయంలో, దుర్గ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా డిసిపి రాజమహేంద్ర నాయక్  శమీ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ తరఫున దేవాలయ అర్చకులు గంగు సామామూర్తి శర్మ పట్టు వస్త్రాలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్ర నాయక్  మాట్లాడుతూ.. ఉమామహేశ్వర దేవాలయం నా సొంత గుడిగా భావిస్తున్నాను అని, అందరికీ జమ్మి పత్రి ఇచ్చి, ఆదరణ, ఆప్యాయతతో దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.