12 May, 2026 | 9:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

దశరథ్ సేవలు అభినందనీయం

01-03-2026 01:00 AM

యువ నాయకులు పెండల మల్లేష్ ముదిరాజ్

జిన్నారం /అమీన్ పూర్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం డివిజన్ ఎస్‌ఐ దశరథ్ ఉద్యోగ విరమణ అభినందన సభను శనివారం బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువ నాయకులు పెండల మల్లేష్ ముదిరాజ్ వారి మిత్ర బృందంతో పాల్గొన్నారు. అనంతరం వారు ఎస్‌ఐ దశరథ్‌ని ఘనంగా పూలమాల, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ తన శేషజీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు కుమార్, లింగం, నరసింహ ముదిరాజ్, రామకృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.