30 August, 2026 | 8:36 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

విద్యార్థులకు సైక్లింగ్ పోటీ

30-08-2026 07:44 PM

సుల్తానాబాద్, ఆగస్టు 30 (విజయ క్రాంతి): హాకీ మాంత్రికుడు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జన్మదినోత్సవ సందర్భంగా మూడు రోజుల సుల్తానాబాద్ ఖేలో ఇండియా ఖో ఖో సెంటర్ సుల్తానాబాద్ నిర్వాహకుడు జాతీయ క్రీడాకారులు గెల్లు మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ లో నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఆదివారం విద్యార్థులకు  సైక్లింగ్ పోటీ నిర్వహించడం జరిగింది , ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పేట అధ్యక్షులు అంతటి శంకరయ్య  ప్రారంభించారు, మాజీ వార్డు మెంబర్ అమీరిశెట్టి తిరుపతి ,పిటిలు ఆరేపల్లి వెంకటేష్, రాటె రాకేష్, సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ కొలిపాక రవీందర్ ,  పోడేటి వెంకటేష్, ఉల్లంగుల శ్రీనివాస్, పెగడ పరుశురాములు,  సుల్తానాబాద్ క్రీడాకారులు పాల్గొన్నారు..