12 May, 2026 | 1:22 AM

సెప్టెంబర్ 6న సీటెట్

12-05-2026 12:24 AM

జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోనేందుకు గడువు

హైదరాబాద్, మే 11 (విజయక్రాం తి): సెప్టెంబర్ 6న సీటెట్‌ను నిర్వహించనున్నారు. దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమైంది. జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.