10 May, 2026 | 5:48 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ప్రజల కోసం పోరాడే పార్టీ సీపీఎం

09-02-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8(విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాజన్న కుషన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, ముంజం ఆనంద్, జిల్లా కమిటీ సభ్యులు గుడిసెల కార్తీక్, గేడం టికానంద్, కోరంగ మాల శ్రీ ,రాజేందర్, భారత్ జాడే తదితరులు పాల్గొన్నారు.