26 April, 2026 | 5:14 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

విద్యుత్ షాక్ తో ఆవు మృతి

29-11-2025 05:31 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రావుల భూపాల్ రెడ్డి అనే రైతు నిండు గర్భంతో ఉన్న ఆవు కొమ్ము స్వామి పొలంలో గడ్డిమేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. ఈ సందర్భంగా ఆవు యజమాని భూపాల్ రెడ్డి విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడంతో కరెంటు తీగలకు తాకి ఆవు మృతి చెందిందని దీంతో తనకు దాదాపు లక్ష రూపాయలు నష్టం జరిగిందని తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.