24 June, 2026 | 3:08 PM

Breaking News

నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •   చీర్లవంచలో అరుణోదయ మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ   •  

సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

03-02-2026 06:49 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్లోని స్నేహపూర్ కాలనీలో  33 లక్షల రూపాయలతో వేస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను నాచారం కార్పొరేట్ శాంతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  దాదాపు సిమెంట్ రోడ్డు పనులు పూర్తయ్యాని ఆమె పేర్కొన్నారు.