15 July, 2026 | 1:29 PM

Breaking News

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •  

కాంగ్రెస్ పార్టీ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి

20-12-2025 01:14 AM

నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు మండల అధ్యక్షులు గంగాధర్ శుభాకాంక్షలు 

బిచ్కుంద, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు, ఆయా గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేయాలని పేర్కొన్నారు. నూతన సర్పంచులు ఎప్పటికీ గ్రామాలలో అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు.