15 May, 2026 | 3:25 AM

బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు

15-05-2026 02:08 AM

అలంపూర్ మే 14: అయిజ మండలం బైనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆర్ డి మొహిద్దిన్ తో పాటు మరి కొందరు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.బుధవారం ఎమ్మెల్యే విజయుడు సమక్షంలో పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే విజయుడు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే పనితీరుపై నమ్మకంతోనే తాము బీఆర్‌ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు నాయకులు తెలిపారు.వీరి వెం ట బైనపల్లి సర్పంచ్ ముత్తార్ బాషా, ఉప సర్పంచ్ భీమేష్, నాయకులు అల్లం భాష, నరసింహులు, చాంద్, భీమన్న, మహదేవ్ రంగన్న, తదితరులు పాల్గొన్నారు.