30 August, 2026 | 10:55 AM

Breaking News

10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •   చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి   •   పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ   •   రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు   •  

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు

07-07-2026 01:03 AM

బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరిక

బాన్సువాడ, జూలై 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని కఠిన చర్యలు తప్పవని బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్ హెచ్చరించారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో నెంబర్ ప్లేట్ వాహనాలు, నెంబర్ ప్లేట్ పై స్టిక్కర్లు అతికించిన వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ ఉండాలని లేనియెడల అలాంటి వాహనదారుడు పై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారూ. ప్రతి ఒక్కరు పోలీస్ విధులకు ఆటకం కలిగించిన అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ వాహనదారులు చట్టాన్ని వ్యతిరేకించకూడదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.