27 April, 2026 | 6:00 PM

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 03:37 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పార్టీ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకను జరుపుకున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,కోనేరు అభిమాన నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.