ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
05-08-2026 02:54 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్ఛంపేట గ్రామంలో తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక సర్పంచ్ సంకు లక్ష్మయ్య హాజరాయి మాట్లాడుతు తల్లిపాలు పిల్లలకు ఎంతో మేలు చేస్తాయాన్నారు. కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు విజయ, రోజా, నాగమణి తదితరులు వున్నారు.






