1 July, 2026 | 6:39 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

విషాదం.. పిడుగు పడి బాలుడు మృతి

08-10-2025 07:12 PM

యాచారం: మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఏడవ తరగతి చదువుతున్న జోగు మనిష్(13) పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం అప్పుడే పాఠశాల వదలడంతో ఇంటికి వచ్చిన మనీష్ పిడుగుపాటుకు మృతి చెందాడు. దీంతో కుటుంబంలోనూ, గ్రామంలోను విషాద ఛాయలు అలుముకున్నాయి.