16 April, 2026 | 7:06 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు

16-04-2026 04:44 PM

సత్నా: మధ్యప్రదేశ్‌లోని సత్నాకు చెందిన ఒక బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి గురువారం తెలిపారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనపై అత్యాచారం చేశాడని 27 ఏళ్ల మహిళ ఆరోపించింది. బుధవారం సాయంత్రం FIR నమోదు చేసిన అనంతరం, సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ యోగేంద్ర సింగ్ పరిహార్, ఆయన బృందం నిందితుడి కోసం కౌన్సిలర్ ఇంట్లో సోదాలు నిర్వహించారని, అయితే నిందితుడు అప్పటికే పారిపోయినట్లు  పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల నిందితుడి ఆచూకీ జబల్‌పూర్‌లో లభ్యమైందని అధికారులు పేర్కొన్నారు.