26 April, 2026 | 6:25 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

పాలటలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

01-10-2025 01:57 AM

మనోహరాబాద్, సెప్టెంబర్ 30 : బతుకమ్మ జాతర ఉత్సవాలలో భాగంగా మనో హరాబాద్ మండలం పాలట గ్రామంలో నాయకుడు రమే ష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను మహిళలు ఇంట్లో తయారుచేసి గౌరవమ్మగా మలిచి గంగమ్మ ఒడికి తరలించారు. తాజా మాజీ నాయకుడు రమేష్, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు మహిళలు, చిన్నారులు, పాల్గొని విజయవంతం చేశారు.