26 June, 2026 | 5:37 PM

మాగి గ్రామంలో ప్రభుత్వ పథకాలపై కళాజాత

26-06-2026 04:47 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ప్రభుత్వ పథకాలపై కళాజాత  ద్వారా అవగాహన కల్పించారు.ఓటర్ లిస్ట్ సవరణ, ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధం, రోడ్డు భద్రత తదితర అంశాలపై కళాజాత కార్యక్రమము ద్వారా వివరించారు.