13 July, 2026 | 9:55 PM

Breaking News

కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం   •   తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •  

నేడు కలెక్టర్ కార్యాలయంలో బసవ జయంతి

19-04-2026 04:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): విశ్వగురు మహాత్మా బసవేశ్వర జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా బి సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. . జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనం ఉదయం 10 గంటలకు మహాత్మా జగ జ్యోతి బసవేశ్వర్ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, వీరశైవ లింగాయత్ బంధువులు, జంగమయ్యలు, కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున హాజరు కారున్నారు, కావున వీరశైవ లింగాయత్ బంధు సోదరులందరూ కూడా అధికారికంగా నిర్వహించే వేడుకలు పాల్గొనాలని కోరుతున్నాం