బాసర హుండీ ఆదాయం రూ.4.68 లక్షలు
03-07-2026 12:32 AM
నిర్మల్, జులై 2(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో గురువారం హుండీ లెక్కించా రు. 9 నుం చి రాత్రి 8 గంటల వరకు హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 4.68 లక్షల ఆదా యం వచ్చినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈవో, తదితరులు భక్తులు పాల్గొన్నారు.






