28 May, 2026 | 7:00 PM

ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు

28-05-2026 05:36 PM

డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

ముకరంపుర, మే 28(విజయక్రాంతి): బక్రీద్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ భగత్నగర్‌ లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో భగత్ నగర్ కు చెందిన ముస్లిం సోదరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మరియు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు  ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.