10 April, 2026 | 7:20 PM

Breaking News

మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •   వడదెబ్బకు వ్యక్తి మృతి   •  

రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను

10-04-2026 05:29 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్రీ  మరియుడ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కోకన్వేర్ గా నిర్మల్ కు చెందిన బద్రి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. రాష్ట్రంలో నూతన కమిటీని ఎన్నుకోగా నిర్మించిన సీనియర్ డ్రాగెస్ట్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న బద్రి శ్రీనివాస్ ను రాష్ట్ర ఓ కన్వీనర్ గా నియమించినట్టు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈయనకు పలువురు అభినందనలు తెలిపారు.