25 July, 2026 | 11:17 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

అయ్యప్ప మహా పడిపూజ కరపత్రం ఆవిష్కరణ

22-11-2025 01:47 PM

కరపత్రం ఆవిష్కరించిన శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామీజీ

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి):  సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కరపత్రాన్ని శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామి ఆవిష్కరించారు.డిసెంబర్ 07 ఆదివారం రోజున ఉదయం10 గంటలకు నారాయణపూర్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం వద్ద నిర్వహించబడుతుందని తెలిపారు.మహా పడిపూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలని కోరారు. కరపత్ర ఆవిష్కరణలో శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామితో పాటు అయ్యప్ప మాలధారణ స్వాములు,భక్తులు పాల్గొన్నారు.