విద్యార్థులకు అవగాహన సదస్సు
20-08-2026 08:42 PM
నిర్మల్, విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర విద్యాలయంలో ఎంసీహెచ్ఐసీటీసీ, ఎస్ఎస్కె ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా.కె.జీవన్ కుమార్ కోడె, ఐసీటీసీ కౌన్సిలర్ ఎల్లేష్,ఎస్ ఎస్ కే మేనేజర్ భోజన్న హెచ్ఐవి నివారణ డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఓ ఆర్ డబ్ల్యు రోజ, ప్రశాంత్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






