14 August, 2026 | 8:12 PM

Breaking News

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •  

అఖండ భారత సంకల్ప దివస్‌

14-08-2026 06:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని నగర శాఖ ఆధ్వర్యంలో అఖండ భారత సంకల్ప దివస్‌ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హిందు వాహిని నాయకులు కార్యకర్తలస్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, భరతమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆగస్టు 14న అఖండ భారత సంకల్ప దివస్‌ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికన దేశ విభజన జరగడం చీకటి రోజు అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.