1 August, 2026 | 6:09 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

పోలీసుల అదుపులో ఆదివాసి నాయకులు

01-06-2026 06:31 PM

బోథ్,(విజయక్రాంతి): కొమరం భీం కాలనీలో ఆదివాసులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2న చలో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కార్యక్రమానికి తరలి ఎందుకు సిద్దమైన తుడుం దెబ్బ నాయకులను బజార్హత్నూర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి తరలించారు. అరెస్ట్ అయిన వాళ్ళు తులం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదర్శన్, ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నైతం రమేష్, ఉత్తం తదితరులు ఉన్నారు