26 April, 2026 | 1:57 AM

రాయలసీమ ప్రేమకథ

26-04-2026 12:59 AM

రాయలసీమ ప్రాంతంలోని కడప బ్యా క్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథతో ఓ నూతన చి త్రం రూపొందుతోంది. దీన్ని భజరంగి క్రి యేషన్స్, ఆర్‌ఆర్ క్రియేటివ్ క్రియేష న్స్ సంయుక్తంగా పాపిరెడ్డి కాలవపల్లి, రామిరెడ్డి అల్లూరి నిర్మిస్తున్నారు. ‘ఏ పీ04 రామా పురం’ సినిమాతో గుర్తింపు పొందిన దర్శకుడు యుహే మారెడ్డి ఈ చిత్రానికి రచ న, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. కేశవ కాలవపల్లి హీరోగా పరిచయ మవుతున్నారు.

కథానాయకుడు కేశవ పుట్టిన రో జు సందర్భంగా మూవీటీ మ్ శనివారం విడుదల చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. జూన్ మొదటి వారం నుం చి షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి వినో ద్ వైలా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సం బంధించి ఇతర నటీనటు లు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడి స్తా మని మేకర్స్ తెలిపారు.