10 April, 2026 | 5:35 PM

Breaking News

తంగళ్ళపల్లిలో ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ క్రికెట్ కప్ 2026 క్రీడా పోటీలు   •   రాష్ట్ర కో కన్వీనర్ గా బద్రి శీను   •   ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •  

ఘనంగా దుర్గాదేవి శోభాయాత్ర

04-10-2025 09:43 PM

చేగుంట (విజయక్రాంతి): దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చేగుంట మండల కేంద్రంలోనీ చందాయిపెట్ గ్రామంలో శివాజి యూత్, దుర్గ భవాని, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గామాత శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహం నింపారు. డీజే చిన్నారులు భరతనాట్యం, అమ్మవారి వేషధారణల ప్రత్యేక బృందం సాంప్రదాయబద్ధంగా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పూలతో, నిమ్మకాయ దండలతో అమ్మవారికి, మంగళహారతులు, చిన్నారుల భరతనాట్యం శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు.