25 April, 2026 | 5:25 PM

Breaking News

గురుకులాల ప్రగతిలో గురువుల పాత్ర అమోఘం   •   బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •  

జెడ్పీ సీఈఓ కు ఘనంగా వీడ్కోలు

29-11-2025 06:25 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పరిషత్ సీఈఓ విధులు నిర్వహిస్తున్న గోవిందు సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఆయనను ఘనంగా సన్మానం చేసి వేడుకలు సమావేశం నిర్వహించారు. ప్రతి ఉద్యోగి పదవి విరమణ తప్పనిసరి అయినప్పటికీ ప్రజల కోసం కష్టపడి పని చేసే ఉద్యోగులకు ప్రజల్లో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, ఆర్డిఓ రత్న కళ్యాణి, జిల్లా అధికారులు ఉన్నారు.