27 May, 2026 | 1:33 AM

వాహనదారులకు ఇబ్బందులు రావద్దు

27-05-2026 12:39 AM

రాజాపూర్ మే 26: మండల కేంద్రంలో జాతీయదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా వాహనదారులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పనులను గ్రామ సర్పంచ్ రామకృష్ణ తో కలిసి పరిశీలించారు. రహదారి ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను పరిశీలించి ములుగు కాల్ బాలా నిర్వహణ పక్కగా నిర్వహించాలని సూచించారు. మరుగు కాల్వల పై అక్కడక్కడ పైకప్పు బిల్లలు లేకపోవడంతో వాటిని త్వరగా మూసివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.