30 July, 2026 | 5:50 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయవాది హత్య

04-02-2026 11:39 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్(Moinabad) మండల శివారులో దారుణం చోటుచేసుకుంది. మహిళా న్యాయవాది హత్యకు గురైంది. యువ న్యాయవాది స్వప్న మృతదేహాన్ని పొలం వద్ద గుర్తించారు. దుండగలులు న్యాయవాది స్వప్నను మెడపై నరికి హత్యచేశారు. చేవెళ్ల కోర్టులో స్వప్న ప్రాక్టీస్ చేస్తోంది. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు న్యాయవాది హత్యపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.