పెద్దపల్లి డిపిఓగా అదనపు బాధ్యతలు చేపట్టిన జెడ్పి సీఈవో నరేందర్
01-04-2026 09:08 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి డిపిఓగా ప్రస్తుత జెడ్పి సీఈవో నరేందర్ కు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం అదనపు బాధ్యతలు అప్పగించారు. డిపిఓ గా విధులు నిర్వహించిన వీర బుచ్చయ్య బుధవారం పదవి విరమణ పొందగా, ఆయన స్థానంలో జెడ్పి సీఈవో నరేందర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.




