12 July, 2026 | 2:54 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

బస్సును ఢీకొని యువకుడు మృతి

17-11-2025 07:39 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై బస్సును ఢి కొట్టుకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి నుండి పిట్లం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో హాజీపూర్ గ్రామ శివారులో ఓ ప్రయాణికున్ని దింపేందుకు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేగా బస్సు ఆగిపోవడంతో వెనుక నుండి వేగంగా వస్తున్న బైక్ మాదిగ కాశీరాం 32 సంవత్సరాలు బస్సులు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపినట్లు ఆయన తెలిపారు.

మృతుడి వయసు 32 సంవత్సరాలు మంబాజీపేట గ్రామం లింగంపేట మండలం చెందిన వ్యక్తిగా తన మోటార్ సైకిల్ తో బస్సును అతివేగం గా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుని అన్న కాశిరాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతి చెందిన ముట్టడి శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.